గుడికి వచ్చి గుండెపోటుతో వృద్ధుడి మృతి

by Batti.Sumithra |

మహారాష్ట్రలోని బిలోలి తాలూకా తడి హిప్పర్గా గ్రామానికి చెందిన మహజన్ రామలక్ష్మణ్ (80) శనివారం మద్నూర్ మండలం సలాబత్‌పూర్ హనుమాన్ ఆలయ దర్శనానికి వచ్చారు.

గుడికి వచ్చి గుండెపోటుతో వృద్ధుడి మృతి
X

దిశ, మద్నూర్ : మహారాష్ట్రలోని బిలోలి తాలూకా తడి హిప్పర్గా గ్రామానికి చెందిన మహజన్ రామలక్ష్మణ్ (80) శనివారం మద్నూర్ మండలం సలాబత్‌పూర్ హనుమాన్ ఆలయ దర్శనానికి వచ్చారు. ఎక్సైజ్ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకోగానే ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుమారుడు మహజన్ దత్తాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు.

Next Story