- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, తిరుమలాయపాలెం: మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన గుండ్లపల్లి శ్రీనివాస్(47)అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన శ్రీనివాస్.. తాగిన మైకంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో శనివారం ఉరి వేసుకొని మరణించాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి తెలిపారు.
Next Story






