ట్రెండింగ్‌లో మెగా డాటర్.. క్వీన్ అంటూ..

by Javid Pasha |   (  Updated:2022-04-03 15:05:54  IST  )

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొనిదెల పేరు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. ఆదివారం

ట్రెండింగ్‌లో మెగా డాటర్.. క్వీన్ అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొనిదెల పేరు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. ఆదివారం హైదరాబాద్‌‌లో జరిగిన రేవ్ పార్టీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి లిస్ట్‌లో నిహారికా పేరు కూడా ఉండటమే ఇందుకు కారణం. ఈ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రైడ్ చేశారు. ఇందులో మెగా డాటర్ కనిపించడం అభిమానులకు షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో డ్రగ్స్‌క్వీన్‌నిహారిక అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ పార్టీలో నిహారిక డ్రగ్స్ తీసుకుందా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story