- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dhanush: 'సార్' మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
Dhanush's First Glimpse Out From Sir movie| తమిళ సూపర్ స్టార్ ధనుష్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. ధనుష్ హీరోగా, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న

దిశ, వెబ్‌డెస్క్: Dhanush's First Glimpse Out From Sir movie| తమిళ సూపర్ స్టార్ ధనుష్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. ధనుష్ హీరోగా, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'సార్'. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా, ఈ మూవీ నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో ధనుష్ చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో ధనుష్ లెక్చరర్ గా కనిపిస్తునట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్‌లో పాటు మరో అప్డేట్‌ను కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రం టీజర్‌ను జూలై 28న సాయంత్రం 6 గంటలను విడుదల చేస్తునట్లు చిత్రయూనిట్ తెలిపింది.
ఇది కూడా చదవండి: దేవుడు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోమని సంకేతమిచ్చాడు.. నటి
Welcome the versatile @dhanushkraja in & as #Vaathi / #SIR 📕
— Sithara Entertainments (@SitharaEnts) July 27, 2022
Presenting to you the #VaathiFirstLook / #SIRFirstLook 💫
Teaser out tomorrow at 6pm! #VaathiTeaser #SIRTeaser ✨#VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya #SrikaraStudios pic.twitter.com/6CF2UGfKEl
- Tags
- Dhanush






