- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLA Seethakka: సీతక్క ను కలసిన రెండు జిల్లాల డీసీసీ అధ్యక్షులు
DCC Presidents of Kamareddy, Nizamabad Districts Meet MLA Seethakka| భారత కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కార్యదర్శి, ములుగు శాసనసభ్యురాలు సీతక్క ను శనివారం కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన

X
దిశ, భిక్కనూరు : DCC Presidents of Kamareddy, Nizamabad Districts Meet MLA Seethakka| భారత కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కార్యదర్శి, ములుగు శాసనసభ్యురాలు సీతక్క ను శనివారం కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు , నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మిను కూరి బ్రహ్మానంద రెడ్డిలు ఉన్నారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ కు పోటీగా గవర్నర్.. భద్రాచలం పర్యటనకు తమిళి సై
- Tags
- Seethakka
Next Story






