- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరుత పులి దాడిలో ఆవు మృతి..!
by Batti.Sumithra |
కుబీర్ మండలంలోని డోడర్ణ తండా పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుంది. పశువుల మంద పై చిరుత పులి దాడి చేసి జాదవ్ ఉత్తమ్ కు సంబంధించిన ఆవును చంపి వేసింది.

X
దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని డోడర్ణ తండా పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుంది. పశువుల మంద పై చిరుత పులి దాడి చేసి జాదవ్ ఉత్తమ్ కు సంబంధించిన ఆవును చంపి వేసింది. అటవీ ప్రాంతంలో పశువులను మేపటానికి వెళ్లే పశువుల కాపర్లు భయపడుతున్నారు. నిరుపేద రైతును ఆదుకోవాలని, ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అటవీ శాఖ సిబ్బంది పశువైద్యాధికారితో పంచనామా నిర్వహించారు.
Next Story






