- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ కానిస్టేబుల్‌పై ఎద్దు దాడి.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: విధులు నిర్వహిస్తున్న పోలీస్ పై ఎద్దు దాడి చేసిన..Cop Attacked By Bull While On Duty in Delhi

X
దిశ, వెబ్ డెస్క్: విధులు నిర్వహిస్తున్న పోలీస్ పై ఎద్దు దాడి చేసిన సంఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని దయాల్‌పూర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఓ పోలీస్ పై ఎద్దు దాడి చేసింది. దయాల్‌పూర్‌లోని షేర్‌పూర్ చౌక్‌లో విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. జ్ఞాన్‌సింగ్ అనే కానిస్టేబుల్ పై ఓ ఎద్దు వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. దీంతో అతను గాలిలోకి ఎగిరి నేలపై పడ్డాడు. అక్కడే విధుల్లో ఉన్న ఇతర పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






