దుకాణ సముదయాల పై కమిషనర్ ఆకస్మిక తనిఖీలు..

by Batti.Sumithra |

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పలు దుకాణ సముదాయల పై గురువారం మున్సిపల్ కమిషనర్ లింగయ్య సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

దుకాణ సముదయాల పై కమిషనర్ ఆకస్మిక తనిఖీలు..
X

దిశ, బైంసా : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పలు దుకాణ సముదాయల పై గురువారం మున్సిపల్ కమిషనర్ లింగయ్య సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ వాడడం, వినియోగం గమనించిన పలు దుకాణాల పై చర్యలు తీసుకొని ఫైన్ లు విధించారు. పరిశుభ్రత పాటించాలని అధిక రసాయనాల వినియోగం అగుపించినట్లయితే పూర్తి మొత్తంలో కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత దుకాణ సముదాయాల యజమానులను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో శానిటైజర్ ఇన్స్పెక్టర్ మురారి, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story