Health tip: ప్రస్తుతం ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిందే..! లేకపోతే...

by S Gopi |   (  Updated:2022-03-31 03:51:09  IST  )

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎండా కాలం కావడంతో పెరుగుతున్న..Coconut Water Benefits In Summer

Health tip: ప్రస్తుతం ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిందే..! లేకపోతే...
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎండా కాలం కావడంతో పెరుగుతున్న ఉష్ణోగ్రత్తల వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కోసం చల్లటి పానియాలను సేవిస్తున్నారు. ఇంకొందరు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే ఎండలు దంచికొడితే తమ పరిస్థితి ఏంటని అనుకుంటున్నారు. ఎండలు దంచి కొడుతున్నందునా కొబ్బరి నీళ్లను తాగితే ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉండడంతో ఎంతో ఉపయోగకరమని, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. అంతేకాదు.. వేసవిలో విజృంభించే పలు రోగాల బారిన పడకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లను సేవిస్తే బెటర్ అని చెబుతున్నారు.




Next Story