- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండెక్కిన కొబ్బరికాయల ధరలు
ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరికాయల ధరలు భారీగా పెరిగాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరికాయల ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని నెలలుగా ధర లేక ఇబ్బంది పడుతున్న కొబ్బరి రైతులకు ఇది ఊరట కలిగించే విషయమని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మేడారం మహా జాతర, వరుస శుభకార్యాలు ఉండటంతో ఒక్కసారిగా కొబ్బరి ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల క్రితం వెయ్యి కాయలకు రూ.15 వేలు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అది రూ.20 వేలకు పైగా పలుకుతోంది. ప్రతిరోజూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి 70 లారీల కొబ్బరికాయలు ఎగుమతి అవుతున్నాయి. ఇక కొబ్బరి రకాల్లో కురుడీలో పెద్ద కాయలకు రూ. 32,500 పలుకుతుండగా.. చిన్నవాటికి రూ.29 వేల వరకు పలుకుతున్నాయి.
Next Story






