ఈ నెల 28న నల్లగొండలో సీఎం బహిరంగ సభ

by Jakkula.Mamatha |

ఈనెల 28న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండకు రానున్నారు.

ఈ నెల 28న నల్లగొండలో సీఎం బహిరంగ సభ
X

దిశ, నల్లగొండ బ్యూరో: ఈనెల 28న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండకు రానున్నారు. కనగల్ మండల కేంద్రంలో నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. శనివారం ఉదయం ఎన్‌జి కాలేజ్ బహిరంగ సభ వేదికను రాష్ట్ర రోడ్లు భవనాలు, ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.

Next Story