- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Justice Ujjal Bhuyan: నవ్వుతూ మాట్లాడుకున్న కేసీఆర్, గవర్నర్
CM KCR Meets Governor Tamilisai At Raj Bhavan On the Occasion of Ujjal Bhuyan oath as Chief Justice Of TS High Court| తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు తొమ్మిది నెలల తర్వాత రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: CM KCR Meets Governor Tamilisai At Raj Bhavan On the Occasion of Ujjal Bhuyan oath as Chief Justice Of TS High Court| తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు తొమ్మిది నెలల తర్వాత రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం తేనేటి విందులో పాల్గొన్న కేసీఆర్ గవర్నర్ తమిళి సైతో నవ్వుతూ ముచ్చటించడం చర్చనీయాంశమైంది. అంతేగాక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనూ కేసీఆర్ సంతోషంగా మాట్లాడటం తీవ్ర చర్చకు దారితీసింది. రాజ్‌భవన్‌తో పెరిగిన గ్యాప్ దృష్ట్యా సీఎం హాజరుకాకపోవచ్చని అందరూ భావించిన తరుణంలో కేసీఆర్ హాజరు కావడం ఆసక్తిగా మారింది. కాగా, గవర్నర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Next Story






