జోగులంబా సన్నిధిలో సినీ, రాజకీయ ప్రముఖులు

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-03-13 11:14:19  IST  )

ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్ జోగులంబా బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్

జోగులంబా సన్నిధిలో సినీ, రాజకీయ ప్రముఖులు
X

దిశ, ఉండవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్ జోగులంబా బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఈఓ పురేందర్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Next Story