- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్తలూరు జీపీవో రజిత సస్పెండ్
by Jakkula.Mamatha |
సాదాబైనామా వ్యవహారంలో మహిళా రైతు నుంచి చిత్తలూరు జీపీవో రజిత రూ.22 వేల లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై స్పందించిన జిల్లా కలెక్టర్, అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని తహసీల్దార్ మాధవరావును ఆదేశించారు.

X
దిశ,శాలిగౌరారం: సాదాబైనామా వ్యవహారంలో మహిళా రైతు నుంచి చిత్తలూరు జీపీవో రజిత రూ.22 వేల లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై స్పందించిన జిల్లా కలెక్టర్, అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని తహసీల్దార్ మాధవరావును ఆదేశించారు. ఈ ఘటనపై గురువారం సాయంత్రం తహసీల్దార్ కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. విచారణ చేపట్టిన కలెక్టర్ జీపీవో రజితను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తహసీల్దార్ మాధవరావు విలేకరులకు తెలిపారు.
Next Story






