- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kajal Aggarwal: కాజల్‌ను హర్ట్ చేసిన చిరంజీవి.. అలా ఎందుకు చేశాడు ?
దిశ, వెబ్‌డెస్క్ : అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అని, తన మొదటి బిడ్డ కోసం ఆమె ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్ : అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అని, తన మొదటి బిడ్డ కోసం ఆమె ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కాజల్ స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే మూవీ నిర్మాతలు రామ్ చరణ్, చిరంజీవి కలిసి చేసిన సీన్‌లతో ట్రైలర్‌ను విడుదల చేశారు. కానీ ఇందులో ప్రధాన నటి కాజల్ అగర్వాల్ కనిపించలేదు. ఇది మాత్రమే కాదు, కాజల్ అగర్వాల్ కూడా తన సోషల్ మీడియాలో ఆచార్య ట్రైలర్ రిలీజ్‌ను తన అభిమానులతో షేర్ చేసుకోలేదు. దీంతో చిరంజీవి, కాజల్ మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆచార్య ట్రైలర్‌లో కాజల్ అగర్వాల్‌ను చేర్చలేదని, అందుకే తను హర్ట్ అయ్యిందని పలువురు ముచ్చటిస్తున్నారు.
- Tags
- kajal aggarwal
Next Story






