- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Breaking: హుటాహుటిన యశోద ఆస్పత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్

X
దిశ, వెబ్డెస్క్: యాదాద్రి పర్యటన వాయిదా వేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన హైదరాబాద్లోని సోమాజీగూడ యశోద ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా వైద్యులు ముఖ్యమంత్రికి సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. స్వల్ప అనారోగ్యం కారణంగానే యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story