- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఛీ.. ఛీ.. బిగ్‌బాస్ హౌస్‌లో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన విష్ణుప్రియ.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 ప్రస్తుతం రసవత్తరంగా కొనసాగుతోంది. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వెళ్ళాకా.. ఫన్ ఎక్కువగా ఉండటంతో ఈ షోను చూడడం కోసం ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక స్టార్టింగ్‌లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్‌లో ప్రేక్షకులందరికీ తెల్సిన ఒకే ఒక స్టార్ విష్ణు ప్రియ అనే చెప్పుకోవచ్చు. ఈ బ్యూటీ ‘పోవే పోరా’ అనే షో ద్వారా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఈ షోలో యాంకర్ కమ్ హీరో, కమెడియన్ అయిన సుడిగాలి సుధీర్ పక్కన కోయాంకర్‌గా చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ గుర్తింపుతోనే బిగ్‌బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టింది. అయితే ఈ బ్యూటీ బయట షోలలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. దీంతో హౌస్‌లో కూడా అదే రచ్చ చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది అనుకున్నారు అందరూ.. కానీ, వెళ్ళిన మొదటి రోజు నుంచే ఈ అమ్మడు నోరు పారేసుకోవడం.. నాగార్జునతో తిట్లు తినడమే సరిపోయింది. ఇక ఏమైనా చీఫ్ అవుతుందేమో అని చూస్తే.. లక్కీ నెంబర్ 6 .. ఆ వారంలో అవుతా.. ఈ వారంలో అవుతా అంటూ సోది చెప్పుకొచ్చింది.
ఇక వెళ్లిన దగ్గరనుంచి పృథ్వీతో పులిహార కలపడం తప్ప విష్ణు చేసింది ఏం లేదనే చెప్పుకోవాలి. దీంతో వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చాకా.. మొదటి నామినేషన్‌లో అందరు విష్ణు మీదకే దూకారు. సరే ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా విష్ణులో ఉన్న మరో యాంగిల్ బయటపడింది. ఆమె దాచుకున్న సీక్రెట్ ఇప్పుడు బట్టబయలైంది. బిగ్ బాస్ హౌస్‌లో విష్ణు ప్రియ సిగరెట్ తాగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఈ వారం ఎలిమినేషన్‌లో యష్మీ తర్వాత విష్ణునే ఉంది.. ఈ వారం టాస్క్‌లో కనుక ఈ భామ మంచిగా ఆడకపోతే కచ్చితంగా ఆమె ఎలిమినేట్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న మూవీలు ఇవే..
(video link credits to bigbossaamajaaka instagram id)