వింటర్‌లో మధుమేహానికి చెక్ పెట్టాలా.. ఈ 5 సూప్‌లు ట్రై చేయండి?

by Kodari Anjali |

రక్తంలో చక్కెర (blood sugar) పరిమాణం ఎక్కువగా ఉండేదాన్ని (diabetes) అని అంటారు.

వింటర్‌లో మధుమేహానికి చెక్ పెట్టాలా.. ఈ 5 సూప్‌లు ట్రై చేయండి?
X

దిశ, వెబ్‌డెస్క్: రక్తంలో చక్కెర (blood sugar) పరిమాణం ఎక్కువగా ఉండేదాన్ని (diabetes) అని అంటారు. ఇది మీ రక్తనాళాల (blood vessels)కు హాని కలిగించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతూనే ఉంటారు. అంతేకాకుండా మధుమేహం మీ (Cardiovascular diseases) ప్రమాదాన్ని పెంచుతుంది.

రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ (Blood glucose levels) అధికంగా ఉండే ఈ (Metabolic disease) ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం (Decreased insulin hormone levels) వల్ల కలుగుతుందట. మధుమేహం ఉన్నవారికి స్ట్రోక్ (stroke), గుండెపోటు (heart attack), కిడ్నీ ఫెయిల్యూర్ (Kidney failure) వంటి హెల్త్ ఇష్యూస్ (Health issues)వస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు.

దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), అతిమూత్రం (పాలీయూరియా), కారణం లేకుండా బరువు తగ్గడం (Weight loss), మందగించిన చూపు, బద్ధకం (laziness) వంటివి మధుమేహం లక్షణాలు. టైప్ 1 డయాబెటిస్ (Type 1 diabetes), టైప్ 2 డయాబెటిస్, (Gestational diabetes) వంటివి మధుమేహం యొక్క రకాలు.

అయితే శీతాకాలంలో మధుమేహాన్ని దూరం చేయడంలో ఈ ఐదు సూపులు బెస్ట్ మెడిసిన్‌లా పని చేస్తాయంటున్నారు నిపుణులు. విటమిన్ ఎ, సి, కార్బోహైడ్రేట్లు (Carbohydrates) దట్టంగా ఉంటే పాలకూర (Lettuce) టామాటో సూప్ (Tomato soup) మధుమేహానికి చెక్ పెట్టొచ్చు. ఇవి తీసుకోవడం వల్ల హెయిర్ ఆరోగ్యం (Hair health), షుగర్ లెవల్స్ (Sugar levels) అదుపులో ఉంటాయి.

వీటితో పాటుగా డయాబెటీస్ పేషెంట్లకు బెస్ట్ మెడిసిన్‌లా పనిచేసే బ్రోకలి (Broccoli), కాలిఫ్లవర్ సూప్ (Cauliflower soup), క్యారెట్ (Carrot), అల్లం సూప్ (Ginger soup), సోరకాయ (Sorkaya), బెల్ పెప్పర్ సూప్ (Bell Pepper Soup), కాయ ధాన్యాల సూప్ (Nut soup), (Vegetable soup) వంటివి తీసుకుంటే మధుమేహానికి చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story