- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushpa 2: ఈ సారి తగ్గేదేలే.. 'పుష్ప 2'లో మరో పవర్ ఫుల్ పోలీస్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డైరెక్టర్ సుకుమార్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

X
Pushpa 2
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డైరెక్టర్ సుకుమార్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులపై ఎంతలా ప్రభావం చూపిందంటే.. ఇప్పటికీ కూడ పుష్ప సినిమా డైలాగ్‌లు ప్రజల నోట్లో నానుతున్నాయి. 'తగ్గేదేలే' అనే డైలాగైతే.. పిల్లల నుండి పెద్దల వరకు అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే, తాజాగా పుష్ప పార్ట్ 2 (Pushpa 2) గురించి ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. పుష్ప పార్ట్ 1లో 'పార్టీ లేదా పుష్ప' అంటూ బన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఫాజిల్ ఆకట్టుకున్నాడు. అయితే, పార్ట్ 2లో ఫహాద్ ఫాజిల్‌కు సీనియర్ పోలీస్ ఆఫీసర్‌గా బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి కనిపించనున్నట్లు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
- Tags
- Pushpa 2
Next Story






