- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర.. ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
by Satheesh |
దిశ, వెబ్ డెస్క్: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా-latest Telugu news

X
దిశ, వెబ్ డెస్క్: 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీజేపీ నేతలు ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇంటి ముందు ఆందోళన చేశారు. బీజేపీ నేతలు సీఎం కేజ్రీవాల్ ఇంటిపై చేసిన దాడిని ఆప్ నేతలు ఖండించారు. ఈ దాడిపై తాజాగా ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. 'పంజాజ్‌లో ఆప్ విజయాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. సీఎం కేజ్రీవాల్‌ను బీజేపీ హత్య చేయాలని చూస్తోంది' అని ఆరోపించారు.
Next Story






