- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UP MLC Elections: యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 36 కు 33 సీట్లు కైవసం
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వైవార్షిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వైవార్షిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 36 స్థానాలకు గాను బీజేపీ 33 స్థానాలు గెలుచుకుంది. అధికార పార్టీ ఇప్పటికే తొమ్మిది స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. కాగా వారణాసిలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. అలాగే అజంగఢ్, ప్రతాప్‌గఢ్ స్థానాలను కూడా స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో బీజేపీ బలం పెరగనుంది.
Next Story






