- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోన సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివి: బీజేపీ నాయకులు
by Satheesh |
దిశ, తాండూర్: తాండూర్ ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రి సిబ్బందిని మంగళవారం బీజేపీ మహిళా - latest Telugu news

X
దిశ, తాండూర్: తాండూర్ ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రి సిబ్బందిని మంగళవారం బీజేపీ మహిళామోర్చా ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో మహిళా వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, మహీధర్ గౌడ్, సంఘర్ష సీతాలు, రాజలింగు, విష్ణు కళ్యాణ్, శేషగిరి, చిరంజీవి, భాస్కర్ గౌడ్, మల్లేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, సాయిబాబు, రాజేష్, అనిల్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






