చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

by Jakkula.Mamatha |

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం జగ్గయ్యపేట మూలమలుపు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం జగ్గయ్యపేట మూలమలుపు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జగ్గయ్యపేట మూలమలుపు వద్ద చెట్టును బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన వ్యక్తిని భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారిని బీహార్ కు చెందిన వారీగా గుర్తించారు. ఈ ఘటనపై రేగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story