- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంథని ఎంపీడీవో ఆఫీస్‌లో చెల్లాచెదురుగా లబ్దిదారుల దరఖాస్తులు
పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీవో కార్యాలయంలో పరిశుభ్రత లోపించింది.

X
దిశ, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీవో కార్యాలయంలో పరిశుభ్రత లోపించింది. కార్యాలయంలోని మీటింగ్ హల్ అపరిశుభ్రంగా తయారైంది. మీటింగ్ హాల్‌లో సిబ్బంది లేకున్నా ఫ్యాన్ తిరుగుతునే ఉన్నాయి. కార్యాలయంలో లబ్ధిదారుల దరఖాస్తులు చిందర వందరగా దర్శనమిస్తున్నాయి. ఆఫీస్ లో గోడల పై గుట్కా మరకలతో అపరిశుభ్రంగా ఉంది. కార్యాలయంలో గోడల పై పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో పనుల నిమిత్తం కార్యాలయంకు వచ్చే ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఆఫీస్ దుస్థితి ఇలా ఉందని అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా తయారైందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆఫీస్‌లో రిపేర్ పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
Next Story






