Priyanka Mohan: టైట్ డ్రెస్‌లో గ్లామర్ డోస్ పెంచుతున్న ‘ఓజీ’ బ్యూటీ

by Pulgam srinivas |

టైట్ డ్రెస్‌లో ప్రియాంక మోహన్ స్టన్నింగ్ లుక్.. నెట్టింట వైరల్.

Priyanka Mohan: టైట్ డ్రెస్‌లో గ్లామర్ డోస్ పెంచుతున్న ‘ఓజీ’ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాని హీరోగా నటించిన 'నానిస్ గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.



ఈ సినిమా తర్వాత ‘శ్రీకారం’ అనే మరో తెలుగు చిత్రంలో కూడా నటించింది. ఈ రెండు సినిమాల ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ప్రియాంక తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ కూడా మంచి విజయాలను అందుకుంది.




ఆ తర్వాత ‘ఓజీ’ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఇందులో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో ప్రియాంక క్రేజ్ మరింత పెరిగింది.




సినిమాల్లో, సోషల్ మీడియాలో పెద్దగా గ్లామర్ షో చేయకుండానే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని హాట్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో ఉన్న టైట్ డ్రెస్‌లో ఫ్రంట్ మరియు బ్యాక్ స్టిల్స్‌తో ఆకట్టుకుంది.



ఒక చేతికి బ్రాస్‌లెట్ ధరించి, లవ్ సింబల్ ఉన్న ఇయర్‌ రింగ్స్‌తో స్టైలిష్‌గా మెరిసింది. జుట్టును గాలికి వదిలేసి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించింది. మొత్తంగా ఈ ఫోటోల్లో ప్రియాంక అరుల్ మోహన్ చాలా అందంగా కనిపించడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story