Balakrishna కు అరుదైన గౌరవం

by sudharani |
Balakrishna to Receive Prestigious C Narayana Reddy Award
X

దిశ, వెబ్‌డెస్క్: Balakrishna to Receive Prestigious C Narayana Reddy Award| నందమూరి లెజెండ్ బాలకృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన యాక్షన్‌కు, నటనకు కోట్లలో అభిమానుల ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం అందజేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. మహా కవి సి. నారాయణ రెడ్డి 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా జులై 30వ తేదిన రవీంద్రభారతిలో ఈ పురస్కారం అందజేయబోతున్నారట. ఈ కార్యక్రమానికి మహారాష్ణ్ర మాజీ గవర్నర్ జీహెచ్ విద్యాసాగర్ రావు హాజరు కాబోతున్నారు. కాగా.. నందమూరి లెజెండ్‌కు ఈ పురస్కారం లభించడం పట్ల నందమూరి ఫ్యాన్ ఆనందంలో మునిగితేలుతున్నారు.

ఇది కూడా చదవండి: సాయిపల్లవి గార్గి సినిమా ప్రముఖ ఓటీటీ లో రిలీజ్..

Next Story

Most Viewed