- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana News: ఢిల్లీలో బీజేపీ తీరును ఎండగట్టిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీఆర్ఎస్ అధినేత,

X
దిశ, వర్థన్నపేట :తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఢిల్లీలో చేపట్టిన భారీ నిరసన దీక్షలో సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తున్న తీరును ఎండగడుతూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.
Next Story






