- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీవీబీలో మ్యాథ్స్ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
by Batti.Sumithra |
రాజంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గెస్ట్ మాథ్స్ పోస్టుకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు స్పెషల్ ఆఫీసర్ బి.శ్రీవాణి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

X
దిశ, రాజంపేట్ : రాజంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గెస్ట్ మాథ్స్ పోస్టుకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు స్పెషల్ ఆఫీసర్ బి.శ్రీవాణి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ బీఎస్సీ (ఎంపీసీ), బీఈడి ( మాథ్స్ ) చేసి టెట్ క్వాలి ఫై అయినవారు ఈనెల 17వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కేజీబీవీ రాజంపేటలో దరఖాస్తులు అందించాలన్నారు. అర్హులైన, అనుభవం కలిగిన మహిళ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు.
Next Story






