- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీబీవీ మర్రిగూడలో అసిస్టెంట్ కుక్ పోస్టుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
మర్రిగూడ KGBVలో ఖాళీగా ఉన్న మూడు అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి జి.శారద తెలిపారు.

X
దిశ,మర్రిగూడ: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ), మర్రిగూడలో ఖాళీగా ఉన్న మూడు అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి జి.శారద తెలిపారు. వంట చేసే అనుభవం కలిగిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు రేపు, ఎల్లుండి(జూన్ 20) సాయంత్రం 5 గంటల వరకు కేజీబీవీ మర్రిగూడ పాఠశాలలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపారు.
Next Story






