- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం: ఎజెండాలో 38 అంశాలు.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై కేబినెట్ కూలంకషంగా చర్చిస్తోంది. ఈ సమావేశంలో చర్చించేందుకు మొత్తం 38 అంశాలను ఎజెండాలో చేర్చినట్లు సమాచారం. వీటిలో రాష్ట్ర అభివృద్ధి, కొత్త పాలసీలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు పలు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ 34 అంశాలపై చర్చించిన అనంతరం మంత్రివర్గం వాటికి ఆమోదముద్ర వేయనుంది. కేబినెట్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read More..
చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు : వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Next Story






