- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై
తమిళనాడు బీజేపీకి బిగ్ షాక్. పార్టీకి రాజీనామా చేసిన మాజీ అధ్యక్షుడు అన్నామలై. అమిత్ షాకు ఐదు పేజీల లేఖ సమర్పణ.

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు బీజేపీ (BJP)కి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) పార్టీకి రాజీనామా (resignation) చేశారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ (Home Minister Amit) షాకు ఐదు పేజీల రాజీనామా లేఖ (Resignation letter)ను సమర్పించారు. దీంతో తమిళనాడులో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న కాషాయ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇదిలా ఉంటే అన్నామలై రాజీనామాను మాత్రం బీజేపీ అధిష్ఠానం ఆమోదించనట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
Next Story






