- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహ్... ఈ స్కూటర్ మాములుగా లేదుగా... చుట్టూ లైట్లు, మధ్యలో ఫోనూ...
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఓ విభిన్నమైన వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ఆశ్చర్య పరిచే..Anand mahindra shared colorful scooter video on Social media

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఓ విభిన్నమైన వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ఆశ్చర్య పరిచే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతుంది. నెటిజిన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ వ్యక్తి తనకున్నటువంటి స్కూటర్ ను తన అభిరుచికి తగ్గట్టుగా రీమోడలింగ్ చేపించుకున్నాడు. ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడమే కాకుండా చుట్టూ లైట్లు, ముందు మొబైల్, డిజిటల్ వాచ్, స్పీకర్లు ఏర్పాటు చేయించుకున్నాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్స్ చూసి ఆశ్చర్యపోతూ రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Next Story






