- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పేరు చెప్పేందుకు భయపడుతున్న అమితాబ్.. ట్వీట్ వైరల్
by Satheesh |
దిశ, సినిమా: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.- latest Telugu news

X
దిశ, సినిమా: 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాఘతాల నేపథ్యంతో ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలో ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుండగా.. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 'గతంలో మనకు తెలియంది ఇప్పుడు తెలుసు' అంటూ పోస్టు చేయగా.. అది 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించేనన్న చర్చ నెట్టింట మొదలైంది. అంతేకాదు సినిమా పేరు చెప్పేందుకు ఎందుకంత భయం? ఈ మాటలైనా నిజాయితీగా చెబుతున్నారా? లేక భయంతో చెప్పారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
T 4222 - .. we know now , what we never knew then ..
— Amitabh Bachchan (@SrBachchan) March 16, 2022
Next Story






