భారీ డిస్కౌంట్స్‌తో ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2022

by Disha Web |
భారీ డిస్కౌంట్స్‌తో ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2022
X

దిశ, వెబ్‌డెస్క్: పండగలను పురస్కరించుకుని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారుల కోసం ''అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2022 సేల్''ను తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌, ఇతర ఉత్పత్తులపై భారీ ఎత్తున డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తుంది. ఈ సేల్ ఆగస్టు 6 న మొదలై 10వ తేదీ వరకు కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రం ఒక రోజు (ఆగస్టు 5)ముందుగా అందుబాటులోకి వచ్చింది.

గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపు (రూ. 2,000 వరకు) పొందవచ్చు. కొన్ని ఉత్పత్తులపై ప్రత్యేకమైన కార్డ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 40శాతం వరకు డిస్కౌంట్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్స్, కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్స్‌పై 75శాతం వరకు తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌పై 75శాతం, స్మార్ట్ టీవీలపై 55శాతం వరకు, వీటితో పాటు హోమ్ అప్లయెన్స్‌పై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి.

Apple iPhone 13 128GB

iPhone 13 అసలు ధర రూ. 79,900. కానీ ప్రైమ్ డే ఆఫర్‌ ద్వారా రూ. 68,900కే అందుబాటులో ఉంది. పాత ఫోన్‌ను మార్చుకోవడం వలన రూ. 24,250 తగ్గింపు లభిస్తుంది.

boAt Airdopes 141

బ్లూటూత్ Airdopes 42 గంటల వరకు ప్లేటైమ్‌, గేమింగ్ కోసం 80ms వరకు బీస్ట్ మోడ్ తక్కువ లేటెన్సీ, ENx టెక్, ASAP ఛార్జ్, IWP, మైక్‌తో స్మూత్ టచ్ కంట్రోల్స్‌ను కలిగి ఉంది.

దీని అసలు ధర రూ. 4,490. కానీ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఇది రూ. 1,198 కు లభిస్తుంది.

Noise ColorFit Pulse Grand Smart Watch

స్మార్ట్ వాచ్ 1.69(4.29cm) HD డిస్‌ప్లే, 60 స్పోర్ట్స్ మోడ్‌లు, 150 వాచ్ ఫేస్‌లు, ఫాస్ట్ ఛార్జింగ్, Spo2, స్ట్రెస్, స్లీప్, హార్ట్ రేట్ మానిటరింగ్ & IP68 వాటర్‌ప్రూఫ్ (జెట్ బ్లాక్) వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది సేల్‌లో భాగంగా రూ. 1,499కి వస్తుంది. దీని అసలు ధర రూ. 3,999, కానీ 63% డిస్కౌంట్ ఆఫర్‌తో ఈ స్మార్ట్ వాచ్ లభిస్తుంది.

JBL C115 True Wireless Earbuds

JBL C115 ఎయిర్ బడ్స్ 21 గంటల ప్లేటైమ్‌తో క్విక్ ఛార్జ్, ట్రూ బాస్, డ్యూయల్ కనెక్ట్, బ్లూటూత్ 5.0, టైప్ C అండ్ మొబైల్ ఫోన్‌ల కోసం వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉంది.

అసలు ధర రూ. 8,999. కానీ ఫెస్టివల్ సేల్‌లో 67% డిస్కౌంట్‌తో రూ. 2,998 వస్తుంది.

OnePlus 10R 5G 8GB RAM, 128GB

ఈ స్మార్ట్ ఫోన్ 50MP+ 2MP బ్యాక్ కెమెరా, సోనీ IMX471తో 16MP ఫ్రంట్ (సెల్ఫీ) కెమెరా కలిగి ఉంది. 6.7 అంగుళాలు, 120 Hz IRIS డిస్ప్లే, రిజల్యూషన్: 2400 X 1080 పిక్సెల్స్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్, 80W చార్జింగ్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని అసలు ధర రూ. 38,999. కానీ సేల్‌లో భాగంగా రూ. 34,999 కి అందుబాటులో ఉంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed