ఇంతలా దిగజారుతావా.. జగన్‌పై TDP సంచలన ట్వీట్

by Sathputhe Rajesh |   (  Updated:2024-04-26 14:02:43  IST  )

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది.

ఇంతలా దిగజారుతావా.. జగన్‌పై TDP సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్, నిన్న ఓ టీవీ వీడియోతో ఫేక్, నేడు భువనేశ్వరి ఆడియోను డీప్ ఫేక్ చేశారు. జగన్ రెడ్డి.. భువనేశ్వరి గారంటే ఎందుకు నీకు అంత కడుపు మంట? అసెంబ్లీలో బూతులు తిట్టించి నవ్వుకున్నావ్, ఇప్పుడు ఫేక్ ఆడియో చేశావ్.. ఆడవాళ్లని అడ్డుపెట్టుకుని. ఓట్ల కోసం ఇంతలా దిగజారుతావా? ఏం బతుకు నాది అంటూ ఫైర్ అయింది. అయితే అంతకు ముందు దళితులపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Click here for TDP Twitter

Next Story