- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిలుకూరులో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం
by Batti.Sumithra |
తాము చదువుకున్న చిలుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

X
దిశ, చిలుకూరు : తాము చదువుకున్న చిలుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1998-2001 విద్యా సంవత్సరాల్లో 8 నుంచి 10వ తరగత వరకు కలిసి చదువుకున్న వారు పాతిక సంవత్సరాల అనంతరం కలుసుకుని తమ అనుభవాలు, అనుభూతులు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు పరస్పరం పంచుకుని మధురానుభూతికి లోనయ్యారు. ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పిలుచుకుని ఆత్మీయ సన్మానం నిర్వహించారు. మళ్లీ కలుద్దామంటూ అల్విదా పలికారు.
Next Story






