- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Allari Naresh: బాలకృష్ణకు సర్‌ప్రైజ్ ఇచ్చిన అల్లరి నరేశ్.. ఫొటోలు వైరల్
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: Allari Naresh's Itlu Maredumilli Prajaneekam Team Visits Sets Of Balakrishna's NBK107| హీరోలు, దర్శకులు ఒకరి సినిమా సెట్‌లోకి మరొకరు వెళ్లి సందడి చేయడం ఇటీవల మామూలు విషయం అయిపోయింది. తాజాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'NBK107' షూటింగ్ సెట్‌లో అల్లరి నరేష్ సందడి చేశారు.
ప్రస్తుతం అల్లరి నరేశ్ హీరోగా నటిస్తోన్న 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' సినిమా చిత్రీకరణ కూడా అదే ప్రాంతంలో జరుగుతుండటంతో బాలయ్య సెట్లోకి అల్లరి నరేశ్ ప్రవేశించి సందడి చేశారు. బాలకృష్ణ సరదాగా అల్లరి నరేష్‌తో పాటు పలువురు చిత్ర యూనిట్ సభ్యులతో ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
- Tags
- Allari Naresh
Next Story