Allari Naresh: ఇంట్రెస్టింగ్‌గా అల్లరి నరేశ్ కొత్త సినిమా పోస్టర్

by Manoj |   (  Updated:2022-06-27 13:54:02  IST  )

Allari Naresh Releases His New Movie Poster On Twitter| టాలీవుడ్ నవ్వుల రారాజు అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నరేష్ తీసిన సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టకపోయినా.. ప్రేక్షకుల హృదయాలను

Allari Naresh Releases His New Movie Poster On Twitter
X

దిశ, వెబ్‌డెస్క్: Allari Naresh Releases His New Movie Poster On Twitter| టాలీవుడ్ నవ్వుల రారాజు అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నరేష్ తీసిన సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టకపోయినా.. ప్రేక్షకుల హృదయాలను మాత్రం దోచుకుంటాయి. తాజాగా.. 'నాంది' సినిమాతో అల్లరి నరేష్ మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన 60వ సినిమా మొదలుపెట్టాడు. అయితే, ఈసారి కూడా తనకు భారీ విజయం అందించిన 'నాంది' డైరెక్టర్ విజయ్ కనకమేడలకే అవకాశం ఇచ్చాడు. కాగా, నరేష్-విజయ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో సంకెళ్లు ఉన్న రెండు చేతులు గోడపై పక్షిలా కనిపించేలా డిజైన్ చేశారు.

Next Story