'Agent' టీజర్ వచ్చేసిందోచ్.. బ్లాక్ బస్టర్ బొమ్మ..!

by Dishanational1 |
Akkineni Akhils Agent Movie Teaser Out
X

దిశ, సినిమా : Akkineni Akhil's Agent Movie Teaser Out| అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్'మూవీ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షక అభిమానులకు మేకర్స్ సరికొత్త ట్రీట్ అందించారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, స్టిల్స్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచేయగా.. ప్రస్తుతం మరో సరికొత్త అప్డేట్‌తో చిత్ర బృందం ముందుడుగేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్‌లో సరికొత్త ఊపును క్రియేట్ చేశారు మేకర్స్. ఈ టీజర్‌లో అఖిల్

గన్ ఫైరింగ్‌తో డ్యాన్స్ చేస్తూ.. విలన్స్‌ను వేటాడుతున్న స్టైల్, అటిట్యూడ్ ఫ్యాన్స్‌కు కిక్కెక్కిస్తుంది. దీంతోపాటు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించగా.. హీరోయిన్‌గా సాక్షి వైద్య ఎంట్రీ అదిరిపోనుంది.

Next Story

Most Viewed