- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahaana Krishna: బికినీలో సముద్రం నడిబొడ్డున సెగలు రేపుతున్న బ్యూటీ..
Ahaana Krishna Shares Her Bikini Pictures On Instagram| మాలీవుడ్ హీరోయిన్ అహానా కృష్ణ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. ట్రావెలింగ్ అంటే ఇష్టపడే భామ ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ షేర్ చేసి..

X
దిశ, సినిమా : Ahaana Krishna Shares Her Bikini Pictures On Instagram| మాలీవుడ్ హీరోయిన్ అహానా కృష్ణ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. ట్రావెలింగ్ అంటే ఇష్టపడే భామ ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ షేర్ చేసి.. నెట్టింట తుఫాన్ సృష్టిస్తోంది. సముద్రానికి మ్యాచ్ అయ్యే బికినీలో అందాలు ఆరబోసిన అహాన.. 'రెండేళ్ల క్రితం మిస్ అయిన నా హార్ట్‌ను వెతుక్కుంటూ మళ్లీ ఈ స్వర్గానికి వచ్చాను.
సాగర కన్యగా నా కలలన్నీ ఈ సముద్రం మధ్యలో ఫలిస్తున్నాయి' అని చెప్పుకొచ్చింది. ఇక తనను బార్బీ డాల్‌గా అభివర్ణిస్తున్న అభిమానులు.. ఐలాండ్‌కే సెగలు పుట్టిస్తోందని మురిసిపోతున్నారు. జిమ్‌లో ఎఫర్ట్స్ ఎంత గొప్ప ఫలితాన్నిచ్చాయో ఇప్పుడు చూస్తున్నామని.. ఆమె అందాలకు ఫిదా అయిపోయామని అంటున్నారు.
- Tags
- Ahaana Krishna
Next Story






