- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదివాసీల ఇష్టమైన పండుగ.. రాత్రంతా అలా చేసి ఉదయాన్నే సెలబ్రేషన్స్
by samatah |
దిశ,కాసిపేట : ఆదివాసీలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ధురడీ పండుగను గురువారం రేగులగూడ గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు.

X
దిశ,కాసిపేట : ఆదివాసీలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ధురడీ పండుగను గురువారం రేగులగూడ గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. హోళీ పండుగ ముందు ఒకరోజు ఇంటికి రెండు కుడకలు జమచేసి ఫులరా(నైవేద్యాన్ని) సేకరించి కామదానం నిర్వహించారు. అనంతరం రాత్రంతా జాజురి అడిగి కందులు, జొన్నలు, మక్కలు లాంటివి సేకరించి రాత్రంతా ఉడకబెట్టి తెల్లారి జాజురీ అడగడం మొదలు పెడతారు. ఇదంతా ఆదివాసుల సంప్రదాయంలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని గ్రామ పటేల్ కుర్సెంగ సోనేరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొడప కాంతారావు, సిడం సీతారాం, కొడప శ్రీనివాస్, సిడం చంద్ర కుమార్, కొమురం.మనిక్ రావు, తదితరులు పాల్గొన్నారు
Next Story






