- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ ఇలాకాలో సంచలనం.. ఏసీబీ వలలో ప్రముఖ అధికారి
దిశ, వెబ్‌డెస్క్ : ఏసీబీ వలలో సిరిసిల్ల ల్యాండ్ సర్వే ఇన్స్‌పెక్టర్ చిక్కుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏసీబీ వలలో సిరిసిల్ల ల్యాండ్ సర్వే ఇన్స్‌పెక్టర్ చిక్కుకున్నారు. భూమి కొలతలు తీసి ఇచ్చేందుకు రైతు నుంచి లంచం డబ్బులు తీసుకుంటూ ల్యాండ్ సర్వే ఇన్‌స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం ఇక్కడ కలకలం సృష్టిస్తోంది. రైతు భూసర్వే కోసం రమణయ్య లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో రూ. 4 వేలు లంచం తీసుకుంటూ ల్యాండ్ సర్వే ఇన్స్‌పెక్టర్ రమణయ్య అధికారులకు పట్టుపడ్డారు. దీంతో కరీంనగర్‌లోని రమణయ్య నివాసంలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.
- Tags
- trending news
Next Story






