Abhishek Bachchan: నా తండ్రే నా కెరీర్ నాశనం చేశాడు.. అభిషేక్ బచ్చన్

by Disha Web Desk 17 |
Abhishek Bachchan: నా తండ్రే నా కెరీర్ నాశనం చేశాడు.. అభిషేక్ బచ్చన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్.. తండ్రి అమితాబ్ బచ్చన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన నటించిన 'దస్వీ' చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా 'ది కపిల్ శర్మ షో'లో పాల్గొన్న అభిషేక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'ఎంతో అనుభవజ్ఞుడైన అమితాబ్‌తో మీ సినిమా స్క్రిప్ట్‌ల గురించి చర్చించినపుడు ఆయన రియాక్షన్ ఏంటి? నాకు టైమ్ లేదు, ఇంకెవరి ఒపీనియన్ అయినా తీసుకో! అని ఎప్పుడైనా అన్నారా?' అని కపిల్ ప్రశ్నించాడు. దీనికి పగలబడి నవ్విన అభిషేక్.. 'ఆయన ఎప్పుడూ మనం సొంతంగా తప్పులు చేసే స్వేచ్ఛ ఇస్తాడు. మీరు చేయాల్సిన తప్పులు చేయండి. నేను మీకు ఎందుకు మార్గనిర్దేశం చేయాలి' అని ప్రశ్నిస్తాడని చెప్పుకొచ్చారు. ఇక జీవితంలో ఎదగాలంటే ఎన్నో స్వీయ అనుభవాలుండాలని.. అప్పుడే తప్పొప్పులు తెలుస్తాయనేది తన ఉద్దేశ్యమని వివరించాడు.

Next Story

Most Viewed