- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో యువతికి గాయాలు!
by Vinod kumar |
దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి - A young woman was injured in a road accident on the Bellampalli Call Tex flyover bridge in Adilabad district

X
దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి కాల్ టెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైన గురువారం స్కూటీ, కారు ఢీకొన్న సంఘటనలో ఓ యువతికి తీవ్రగాయాలయ్యాయి. పట్టణంలోని నెంబర్-2 బస్తీకి చెందిన రమాదేవి స్కూటీ తో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె కాలుకు విరిగిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. ఈ మేరకు బెల్లంపల్లి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






