నగ్నంగా బెడ్ రూంలో ప్రియుడితో రాసలీలలు.. భర్త సడన్‌గా రావడంతో..!

by Satheesh |   ( Updated:2022-04-01 12:26:08.0  )
నగ్నంగా బెడ్ రూంలో ప్రియుడితో రాసలీలలు.. భర్త సడన్‌గా రావడంతో..!
X

దిశ, వెబ్ డెస్క్: సమాజంలో కొందరు మహిళలు చేసే పనులు తలుచుకుంటే.. అసహ్యం కలుగుతోంది. క్షణిక సుఖం కోసం నిండు కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. వీరి కామక్రీడలకు అడ్డువస్తే జీవితాంతం తోడుగా ఉండే భర్తను, పిల్లలను కూడా చంపాడానికి వెనుకాడడం లేదు. ప్రియుడి మోజులో పడి ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఓ దంపతుల జంట కర్నాటకలోని జక్కసంద్ర గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి వరకు బాగానే సాగుతోన్న సంసారంలో భార్య చిచ్చు పెట్టింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త పనికి వెళ్లగానే ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని.. అతడితో శృంగారకోరికలు తీర్చుకునేది. భర్తకు తెలియకుండా కొన్ని రోజులు బాగానే కామక్రీడలు సాగించింది. అయితే ఎప్పటిలాగే భర్త పనికి వెళ్లాడు. వెంటనే ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది.

నగ్నంగా బెడ్ రూంలో ప్రియుడితో కలిసి కామక్రీడలు కొనసాగిస్తోండగా.. సడన్‌గా ఇంటికి వచ్చిన భర్త.. భార్యను చూడలేని స్థితిలో వేరొక వ్యక్తి‌తో బెడ్ రూంలో చూశాడు. తట్టుకోలేక భార్య, అతడి ప్రియుడిపై దాడి చేయబోయాడు. దీనితో అతడి భార్య ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసి.. వీరి అక్రమ వ్యవహారం తెలిసిందని దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానం రావడంతో విచారించగా అసలు నిజం బయటపడింది. దీనితో పోలీసులు మృతుడి భార్యపై, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story