చెస్ దిగ్గజం విశ్వనాథన్ కు కీలక పదవి

by Sathputhe Rajesh |   (  Updated:2022-08-08 04:47:14  IST  )

దిశ, వెబ్‌డెస్క్: చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కు కీలక పదవి దక్కింది. అంతర్జాతీయ

చెస్ దిగ్గజం విశ్వనాథన్ కు కీలక పదవి
X

దిశ, వెబ్‌డెస్క్: చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కు కీలక పదవి దక్కింది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్ ఎన్నికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఆనంద్ కు పాపులారిటీ ఉందని, ఇకపై ఫిడే భవిష్యత్తుకు అతని సేవలు కీలకమవుతాయని ఫీడే తెలిపింది.

Next Story