జిల్లా హెడ్ మాస్టర్స్ గ్రూప్‌లో పోర్న్ లింక్ కలకలం..

by Disha Web Desk 19 |
జిల్లా హెడ్ మాస్టర్స్ గ్రూప్‌లో పోర్న్ లింక్ కలకలం..
X

దిశ, జగిత్యాల టౌన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి స్కూల్‌ను నడిపించే హెడ్ మాస్టర్ వాట్సప్ గ్రూప్‌లో పోర్న్ లింక్ పోస్ట్ చేయడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. విద్యాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామంలో జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్లో హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్న చంద్రహరి మంగళవారం రాత్రి సమయంలో హెడ్ మాస్టర్స్ జిల్లా గ్రూప్‌లో పోర్న్ లింక్ సెండ్ చేయడంతో ఉన్నతాధికారులు షాక్‌కు గురయ్యారు. దీనితో చంద్రహరిని సస్పెండ్ చేస్తూ డీఈవో జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

Next Story

Most Viewed