- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. పెషావర్‌లోని ఓ మసీద్‌లో బాంబు పేలింది. ఈ ఘటనలో 30 మంది మరణించారు. శుక్రవారం నమాజ్ చేస్తుండగా బాంబు పేలుడు సంభవించింది. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






