- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏమైంది 'రాధిక'.. dj tillu హీరోయిన్‌కు ఆ కోరిక తీరేనా ?
దిశ, వెబ్‌డెస్క్ : మెహబూబా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ నేహాషెట్టి.

X
దిశ, వెబ్‌డెస్క్ : మెహబూబా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ నేహాషెట్టి. ఈ అమ్మడు డీజే టిల్లులో 'రాధికా' పాత్ర ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. డీజే టిల్లు సక్సెస్‌తో మంచి ఊపు మీద ఉన్న నేహాకు స్టార్ హీరోస్ మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోల సరసన నటించాలని లోలోపల చాలా కోరిక ఉందంట. కానీ ఈ భామ ఈ విషయాల్ని చాలా గోప్యంగా ఉంచుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కోరిక తీరాలని చాలా అనుకుంటుందంట. ఇక మరీ మన రాధిక కోరిక తీరేది ఎప్పుడో వేచి చూడాలి.
- Tags
- trending news
Next Story






