- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిలిప్పీన్స్‌లో 2 వేలమంది తెలుగు విద్యార్థులు
by B.Srinivas |
<p>మనీలా: ఫిలిప్పీన్స్‌లో రెండు వేలమంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. కరోనా వ్యాప్తితో కాలేజీ హాస్టళ్లలోనే ఉండిపోగా, అక్కడి ప్రభుత్వం మాత్రం ఖాళీ చేయాలని ఆదేశిస్తోంది. స్వదేశానికి రావాలన్నా విమానరాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రప్రభుత్వం, ఇండియన్ ఎంబసీ సాయం చేయాలని వేడుకుంటున్నారు. Tags: coronavirus, telugu students, philippines, indian embassy</p>
మనీలా: ఫిలిప్పీన్స్‌లో రెండు వేలమంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. కరోనా వ్యాప్తితో కాలేజీ హాస్టళ్లలోనే ఉండిపోగా, అక్కడి ప్రభుత్వం మాత్రం ఖాళీ చేయాలని ఆదేశిస్తోంది. స్వదేశానికి రావాలన్నా విమానరాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రప్రభుత్వం, ఇండియన్ ఎంబసీ సాయం చేయాలని వేడుకుంటున్నారు.
Tags: coronavirus, telugu students, philippines, indian embassy
Next Story






